మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం
మెచ్చా నాగేశ్వర రావు గెలుపు కొరకు డోర్ టూ డోర్ ప్రచారం
-పేడ ఎత్తి కారు గుర్తుపై ఓటు వేయాలని పెద్దావిడ దగ్గర హామీ తీసుకున్న ఎంపీపీ
అశ్వారావుపేట, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం అశ్వారావుపేట గ్రామంలో స్థానిక దొంతికుంటలో అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు, బి ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మె చ్చా నాగేశ్వరరావు, సీఎం కెసిఆర్ గెలుపు కొరకు టౌన్ పార్టి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, బిఆర్ఎస్ మేనిఫెస్టో ను వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేయాలని అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి , మండల నాయకులు ప్రతీ గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరినీ ఓట్లు అభ్యర్ధించారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్ రావు,అశ్వారావుపేట పట్టణ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంకా ప్రసాద్,మండల నాయకులు శిమకుర్తి వెంకటేశ్వర రావు, తాడేపల్లి రవి,కలకోటి వెంకటేశ్వర రావు, తాళం సూరి, లింగిసెట్టీ వెంకటేశ్వరరావు, లింగంకుంట కృష్ణా సోమని రమేష్, డేరంగుల శ్రీను,నక్కా. రాంబాబు, మరుగుదొడ్ల రాంబాబు,ముళ్లగిరి జనార్ధన్,సత్యనారాయణ,కల్లేపుడి సత్యనారాయణ, నాగేశ్వరరావు,శివ, తోర్లపాటి ముఖుందరావు, సిద్దేసి మోహన్,నరేంద్ర , కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.