జోరుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం….
జోరుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం….
-ప్రచారంలో పాల్గొన్న సూర్య విక్రమాదిత్య…
ఎర్రుపాలెం , శోధన న్యూస్ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మధిర అభ్యర్థి బట్టి విక్రమార్క ను గెలిపించాలని మండల పరిధిలోని పె గ ళ్ళపాడు , స ఖ న వీడు, తక్కెళ్ళపాడు, గ్రామాల్లో బట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య ప్రచారం నిర్వహించారు . సందర్భంగా ప్రజలకు అభివాదం చేశారు . సందర్భంగా సూర్య విక్రమాదిత్య మాట్లాడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి భట్టి విక్రమార్క ను అత్యధిక ఓట్లు మెజార్టీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వస్తుందని.. ! బట్టి విక్రమార్కు ని గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని అన్నారు. తొలుత సూర్య విక్రమాదిత్య కు గ్రామాల్లో ప్రజలు స్వాగతం పలికారు. కార్యక్రమంలో వే మి రెడ్డి సుధాకర్ రెడ్డి, ఐలూరి వెంకటేశ్వర రెడ్డి పిసిసి సభ్యులు శీలం ప్రతాపరెడ్డి, బండారు నరసింహారావు, శీలం శ్రీనివాసరెడ్డి, అ ను మో లు కృష్ణారావు ,మీడియా ఇన్చార్జి మల్లెల లక్ష్మణరావు, కడియం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.