పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ లు వితరణ
పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ లు వితరణ
మధిర, శోధన న్యూస్ : మధిర మండలం మల్లారం గ్రామానికి చెందిన ఎన్నారైలు కూరపాటి రాము, లలిత దంపతులు గ్రామంలోని దళిత కాలనీ బీటెక్ చదువుతున్న నిరుపేద విద్యార్థుల కు ల్యాప్టాప్ అందజేశారు. తమ బంధువు అయిన మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనరసయ్య జ్ఞాపకార్ధం పేద విద్యార్థులకు ల్యాప్ టాప్లు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ మందడపు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.