పెద్దమ్మ తల్లి దేవాలయంలో వైరా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
పెద్దమ్మ తల్లి దేవాలయంలో వైరా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
వైరా, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని వైరా నూతన శాసనసభ్యులు రామదాసు నాయక్ సోమవారం దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాసు కు ఆలయ ప్రత్యేక పూజలుతీర్థ ప్రసాదాలను అందించి దీవెనలను అందించారు.అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేలను సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు అభిమానులు ఉన్నారు.