జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన అమ్మపాలెం గురుకుల విద్యార్థి
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన అమ్మపాలెం గురుకుల విద్యార్థి
కొణిజర్ల, శోధన న్యూస్ : పాఠశాలల క్రీడలు అండర్ 14 విభాగంలో ఈ నెల 7 8 9 నజరిగిన 67వ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని డిస్కస్ త్రో అండ్షార్ట్ ఫ్లూట్ లో బంగారు పథకాలను సాధించి జాతీయస్థాయి పోటీలకు అమ్మపాలెం మైనార్టీ గురుకుల విద్యార్థి షేక్ ముబిన్ మంగళవారం ఎంపికైనట్లు వెల్లడించారు.ఈనెల 14 15 16 మరియు 19 తేదీల్లో లక్నో ఉత్తరప్రదేశ్ లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావటంతో ఈ పోటీలకు ఎంపికైన ముబీన్ నుఈ పోటీలకుఎంపిక కావటానికి శిక్షణ ఇచ్చినటువంటి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు వి హరీష్ పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ సైదులు ఆర్ ఎల్ సి ఖమ్మంఎం జె అరుణ కుమారి విజిలెన్స్ ఆఫీసర్ సీతారాములు జమాల్ పాషా పి ఈ టీవీ హరీష్ ఉపాధ్యాయ బృందం అభినందించారు.జాతీయస్థాయి పోటీలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని వారు ఆకాంక్షించి అభినందించారు.