ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం-మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం-మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్
వైరా, శోధన న్యూస్ : రాజకీయాలలో పోటీ చేసిన సందర్భంలో గెలుపు ఓటములు సహజమని ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉండటం జరగదని ప్రతి కార్యకర్తకు పార్టీతో పాటు తమ కూడా అండగా ఉంటామని వైరా మాజీ శాసనసభ్యులుబానోత్ మదన్లాల్ పేర్కొన్నారు.శుక్రవారం వైరా మండలంలోని సిరిపురం గ్రామంలో కామినేని శ్రీనివాసరావు స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూవైరా నియోజకవర్గ అంటే తమతో ఇష్టమైన ప్రాంతమని ఈ ప్రాంతంలో వైరా కేంద్రంతో పాటు ప్రతి మండలం తో కూడా తమకే ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.ఈ ప్రాంతాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అనుచర గణాన్ని తమకు ఉన్నటువంటి అవకాశం ఉన్నారా అందుబాటులో ఉండి కాపాడుకుంటానని చెప్పారు.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర పార్టీ నాయకులు బాణాల వెంకటేశ్వర్లు మధ్యల రవి ముళ్లపాటి సీతారాములు కట్ట కృష్ణ అర్జున్ రావుమురళీకృష్ణముట్టూరు కృష్ణ రావు రామారావు దుర్గ ప్రసాద్ శ్రీనివాసరావు శివగుజ్జర్లపూడి దేవరాజ్ లింగారావు వెంకటేష్ వీరారెడ్డి గోపాల్ రావు బాబు తదితరులు పాల్గొన్నారు.