ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
వైరా, శోధన న్యూస్: ఖమ్మం జిల్లా వైరా మండలం లోని స్నానాల లక్ష్మీపురం గ్రామం లో డి సి ఎం ఎస్ ఆధ్వర్యం లో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ధాన్యం అమ్మకం విషయం లో రైతులు దళారులను నమ్మి మోసోవద్దని ,ప్రతి రైతు తమ పంటను నిబంధనలు పాటించి ప్రభుత్వ ఆధ్వర్యం లో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో శీలం వెంకట నర్సిరెడ్డి, బొర్రా రాజశేఖర్, దొడ్డ పుల్లయ్య, సూతగాని జైపాల్, లక్ష్మీపురం సర్పంచ్ రామారావు, ఉప సర్పంచ్ మల్లు రామకృష్ణ, నూతి వెంకటేశ్వరరావు, చిట్టి మోతు వెంకటాచారి, పొదిలి హరినాథ్, మటూరి వెంకటేశ్వరరావు, మచ్చ బుజ్జి, మట్టూరి నాగేశ్వరరావు, మిట్టపల్లి నాగి ,చప్పిడి వెంకటేశ్వర్లు, చింత నిప్పు మాధవరావు శీలం నాగిరెడ్డి బి.డి కె రత్నం, శ్రీరామనేని తిరుపతిరావు పమ్మి అశోక్ పెద్దప్రోలు లక్ష్మయ్య మరియు స్థానిక వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.