తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

చిన్నారులకు పోలియో చుక్కలు

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎంపీపీ 
కరకగూడెం ,శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన O-5 సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కరకగూడెం మండలం ఎంపీపీ రేగా కాళికా .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు రోజులపాటు ప్రచారం చేసి 0-5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు , పోలియో చుక్కలు వేయడానికి మండల వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది అన్నారు.తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా కేంద్రాల వద్దకు పిల్లల్ని తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ మధు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *