మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నేటి మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమ శివుని కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.