తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

వివాహ ప్రథాన వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రేగా

వివాహ ప్రథాన వేడుకకు హాజరై మాజీ ఎమ్మెల్యే రేగా

కరకగూడెం,శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామనికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్ప.రామయ్య-అంజలి దంపతుల ఏకైక పుత్రిక కావేరీ వివాహ ప్రథాన వేడుకకు పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై కాబోయే నూతన వధువుని ఆశీర్వదించి చీరను కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *