ఏసీబీ వలలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్
ఏసీబీ వలలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్
నల్గొండ, శోధన న్యూస్ : నల్గొండ జోన్‌లో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్, మిర్యాలగూడ ఇన్ ఛార్జి కె. సోమేశ్వర్ తన కార్యాలయంలో చిట్టెపు సైదిరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.18వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. అధికారిక సహాయం కోసం అంటే డ్రగ్స్ లైసెన్స్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి లంచం ఇవ్వబడింది.