OC II బ్లాస్టింగ్ సెక్షన్ నుండి 50 మంది కార్మికులు కాంగ్రెస్ లో చేరిక
శోధన న్యూస్ ,14-10-2023, మణుగూరు , పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశానుసరం మండల వైస్ ఎంపీపీ కరివేదా వెంకటేశ్వరరావు(k.v. rao), ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్ ఆధ్వర్యంలో మణుగూరు మండలంలోని oc- 2 బ్లాస్టింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న కార్మికులు కాంగ్రెస్ అనుబంధ సంఘంINTUC యూనియన్ లో 50 మంది కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్స్ కి ఆకర్శితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో టీవీ సుబ్బారెడ్డి యూనియన్ నాయకులు,ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.