లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ
లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ
-శోధన న్యూస్ ఎఫెక్ట్
కరకగూడెం,శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పెన్షన్ డబ్బుల కోసం అవ్వ తాతలు ఎదురుచూపులు తప్పడం లేదు అని శోధన న్యూస్ లో ప్రచురుతమైన కథనానికి స్పందన లభించింది. పెన్షన్ డబ్బులు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు నిన్న రాత్రి బ్యాంకులో జమ చేయడం జరిగింది. పెన్షన్ల దారులు శోధన న్యూస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాము మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా కష్టాలను నెరవేర్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శోధన న్యూస్ అనేది ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేయడానికి ఉన్నదనీ తెలియజేస్తున్నాం.