తెలంగాణహన్మకొండ

పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ ఎస్ మండల పార్టీ నాయకులు

పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ ఎస్ మండల పార్టీ నాయకులు

-ముఖ్యఅతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్

హనుమకొండ, శోధన న్యూస్ : బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండలం ఎంపీపీ మేకల స్వప్న వైస్ ఎంపీపీ తంగేడ నగేష్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కడారి రాజు , పలువురు ఎంపీటీసీలు పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ  సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ మాట్లాడుతూ ప్రజా సేవే తమా లక్ష్యంగా పనిచేస్తూ గడిచిన ఐదు సంవత్సరాలు విజయవంతంగా ప్రజాసేవలో నిమగ్నమై ప్రజా సేవ చేస్తూ ప్రజల మనసు గెలుచుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, రైల్వే బోర్డు సభ్యులు యేల్తూరి స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తంగెడ మహేందర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ శేషగిరి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోల్లే మహేందర్, సోషల్ మీడియా ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గుండేటి సతీష్, బీసీ సెల్ మండల అధ్యక్షులు చెవుల తిరుపతి, సీనియర్ నాయకులు బోయినపల్లి రాజేశ్వరరావు, దేవేందర్ రావు, దుగ్యాని సమ్మయ్య, వేముల సమ్మయ్య, వేముల శ్రీనివాస్, నడిపెల్లి ప్రేమ్ సాగర్ రావు, సాతూరి చంద్రమౌళి, వెంకన్న, కోరే రాజ్ కుమార్, ఎంజాల కృష్ణ సాయి, దూలం సుధాకర్, హింగే బాస్కర్ తదితరులు శాలువాతో సత్కరించి ఘనంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *