ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి వేడుకలు
ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి వేడుకలు
హన్మకొండ, శోధన న్యూస్ : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో సోమవారము దివంగత నేత డాక్టర్ వైయస్సార్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మరపురాని జ్ఞాపకం వైయస్సార్ 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా 3 పర్యాయాలు సీఎల్పీ నేతగా 2 పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఓటమి ఎరగని నాయకుడు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైయస్సార్ జోహార్ వైయస్సార్ అని నినాదాలు చేసిన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి బొమ్మనపల్లి అశోక్ రెడ్డి శీలం అనిల్ కుమార్ మాజీ అధ్యక్షులు సంతాజి సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గోలి రాజేశ్వరరావు మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్ పాక రమేష్ తంగళ్ళపల్లి రమేష్ గొర్రె మహేందర్ బచ్చు బాబురావు డాక్టర్ రమేష్ అంబాల జగన్ శనిగరపు వెంకటేష్ స్వరూప ఎండి అత్తర్ అలీ వెంకటేష్ దూలం ప్రభాకర్ తంగళ్ళపల్లి కొమురయ్య అంబాల శ్రీకాంత్ ఇంకే శ్రీకాంత్ సాహో కోరే పున్నం కడారి సురేందర్ లోకి సూరయ్య వినయ్ గౌడ్ టోపీ రాజు అంబాల రమేష్ ప్రదీప్ గౌడ్ వీరాచారి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.