పవర్ స్టార్ అభిమాన సంఘం నూతన కమిటీలు
పవర్ స్టార్ అభిమాన సంఘం నూతన కమిటీలు
మణుగూరు మండలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పినపాక నియోజకవర్గం అభిమాన సంఘ కార్యాలయంలో పినపాక నియోజకవర్గం 7 మండలాలు , మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, ఆళ్లపల్లి, గుండాల, మండలాల వారీగా పవర్ స్టార్ అభిమాన సంఘం నూతన కమిటీలు ఏర్పాటుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని మీ మండలాల నుంచి ప్రతి ఒక్క పవర్ స్టార్ అభిమానులు మీ పేర్లతో పాటు ఫోన్ నెంబర్లు కూడా మణుగూరు పవర్ స్టార్ అభిమాన సంఘం కార్యాలయానికి అందజేయగలరన్నారు.ఈ యొక్క కమిటీలను కులమతాల విభేదాలు లేకుండా అన్ని కులాలకి అవకాశం కల్పిస్తాం అని అడహార్ కమిటీ గా నిర్ణయించడం జరిగింది. మీరు సంప్రదించవలసిన నెంబర్లు 9515599127, 7569608015 వాట్సప్ ద్వారా పంపించి కమిటీకి అందజేయగలర.ఈ కార్యక్రమంలో సురేందర్ పటేల్, బండ్ల బాల ఒత్తుల అనిల్ కుమార్, సాయి చరణ్, జెట్టి యుగంధర్, ప్రదీప్ కుమార్, సాయి, వంశీ, రాజేష్, ఆటో బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.