అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.
కరకగూడెం ఎస్ఐ. రాజేందర్
కరకగూడెం,శోధన న్యూస్: కరకగూడెంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరకగూడెం ఎస్ఐ. రాజేందర్ పిలుపునిచ్చారు. వరదలకు చేపలకు వెళ్లడం కానీ ,కాలువలు దాటడంగాని ,వాగులు దాటడంగాని, ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని ఆయన తెలిపారు. ప్రజలు వర్షాలకు అప్రమత్తంగా ఉంటూ ఎటువంటి సమస్యలు ఉన్న తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని ఆయన కోరారు.