దళితులకు న్యాయం చేయాలి .
దళితులకు న్యాయం చేయాలి .
మాదిగ జే.ఏ.సి. రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోదుగు.జోగారావు
కరీంనగర్ జిల్లా,మంథని లోని ఆర్మూర్ గ్రామంలో దళితుల భూములు అక్రమంగా కాజేయాలని అగ్రకులాల వక్రబుద్ధిని సాగనీయక,ఆ భూములకు అడ్డం తిరిగిన దళితులను దాదాపు 100 కుటుంబాలను ఊరు నుంచి వెలి వేస్తున్నాము.. అని చాటింపు వేసి, నిత్యావసర సరుకులు అందకుండా, ఆటో లాంటి రవాణా సౌకర్యాలు లేకుండా చేస్తూ.. అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ,కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ,కుల అహంకారంతో దళితుల పట్ల వివక్ష చూపుతూ ఆర్మూర్ గ్రామంలోని అగ్రవర్ణ పెత్తందారులపై యస్.సి.,యస్.టి., కేసు బుక్ చేసి, దళితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన మోదుగు.జోగారావుకోరారు.