Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ప్రజా సమస్యలపై దృష్టి.
పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ప్రజా సమస్యలపై దృష్టి.
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో చెత్త చెదారం, మురికి నీరు చేరడంతో ఇటీవలే కురిసిన వర్షాలకు డెంగు, జ్వరాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మున్సిపాలిటీ కమిషనర్ కి వినతి పత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అందచేశారు.
సైడ్ డ్రైనేజీలలో మురికి నీరు చేరి దోమలు బారినబడి విష జ్వరాలు రావడంతో అదేవిధంగా స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్న కాలవను కూడా పుడిక తీయాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం దృష్టికి తీసుకురాగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుండగా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళా రు.
ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం సభ్యులు , సురేందర్ పటేల్ , బత్తుల అనిల్ కుమార్, ప్రదీప్ కుమార్, యుగిందర్, బడే రామ్మోహన్ రావు,బండ్ల బాల, అమ్ముల్ శ్రీనివాస్, సాయిని బాలయ్య, డేరంగుల నరసింహ, పుప్పాల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ జనసేన అభిమానులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.