ఎస్అండ్పీసీ గార్డ్స్ సేవలు మరువలేనివి.
ఎస్అండ్పీసీ గార్డ్స్ సేవలు మరువలేనివి.
– ఘనంగా సన్మానించిన ఎమ్ఎమ్ఏ సెక్యూరిటీ గార్డ్స్.
ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని మణుగూరు మురళి మాన్ పవర్ ఏజెన్సీ సెక్యూరిటీ గార్డ్స్ అన్నారు.శుక్రవారం మండలంలోని ఎస్అండ్పీసీలో పని చేసే సెక్యూరిటీ గార్డ్స్ ఆర్.వెంకటేశ్వర్లు (జమేదార్)జె.రామకోటేశ్వరరావు,ఏ.రూపలు పదవి విరమణలో భాగంగా ఎమ్ఎమ్ఏ సెక్యూరిటీ గార్డ్స్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
శేషు జీవితం నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యాలతో
సింగరేణికి అందించిన వారి సేవలు మరువలేనివన్నారు.సింగరేణికి అంకితభావంతో పనిచేసి అందరి అధికారుల మన్నలను పొందారన్నారు.
ఈసందర్భంగా ఎమ్ఎమ్ఏ సెక్యూరిటీ గార్డ్స్ మాట్లాడుతూ.. పదవి విరమణ తరువాత వారి శేషు జీవితం నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యాలతో కొనసాగాలని అకాంక్షించారు.గత కొన్ని ఏండ్లుగా ఎస్అండ్పీసీలో సెక్యూరిటీ గార్డ్స్ గా పని చేసి సింగరేణికి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.సింగరేణికి అందించిన వారి సేవలు మరువలేనివన్నారు.సింగరేణికి అంకితభావంతో పనిచేసి అందరి అధికారుల మన్నలను పొందారన్నారు.
ఈకార్యక్రమంలోసూపర్వైజర్,రామావతార్,సుధాకర్,రబ్బాని,ప్రైవేట్,సెక్యూరిటీ,గార్డ్స్,విశ్రీనివాసరావు,జై.నరసింహ,జి.శ్రీను,పిసుధీర్,సంజీవరెడ్డి,ఎన్.శ్రీనివాస్,ఎం.సతీష్‌బాబు,రంగారెడ్డి,సత్యనారాయణ,నయుం పాషా,డి.ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.