గంజాయిని తరలిస్తున్న మోహనకృష్ణ అరెస్టు
గంజాయిని తరలిస్తున్న మోహనకృష్ణ అరెస్టు.
కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషగిరినగర్ వద్ద ద్విచక్ర వాహనంపై నిషేధిత గంజాయిని తరలిస్తున్న మోహనకృష్ణ అనే వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.చింతూరు నుండి దిగుమతి చేసుకుని కొత్తగూడెంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో యువతకు గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు .గంజాయి సేవించే వారిపైనా కేసులు నమోదు చేసిట్లు వివరాలు డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు.