TelanganaWarangal

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

చెక్కును అందజేసిన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్య

హుస్నాబాద్ :హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కోతుల నడుమ గ్రామంలో రాష్ట్ర రవాణా బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు సీఎం సహాయనిధి నుండి వచ్చిన 55 వేల రూపాయల చెక్కును చిర్ర రేణుక w% లక్ష్మీనారాయణకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు శ్రీపతి మొగిలి, శ్రీపతి తిరుపతి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *