karakagudem

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పి

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పి

కరకగూడెం,శోధన న్యూస్ : కరకగూడెం మండలంలో పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్ రికార్డ్స్ ఫైల్స్ ను  డీఎస్పీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన విధుల పట్ల ఎస్సై . రాజేందర్ కు మరియు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *