నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన వివరాలు
నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన వివరాలు..
ఉదయం 9:30 హుస్నాబాద్ తిరుమల గార్డెన్స్ లో గీతా కార్మికులకు కాటమయ్య రక్షక కవచ్ కిట్ల పంపిణీ కార్యక్రమం.
ఉదయం 10:30 గంటలకు ఎల్కతుర్తి మండల కేంద్రంలో KGBV పాఠశాలకు శంకుస్థాపన.
మధ్యాహ్నం 12:00 గంటలకు ఈ నెల 19 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ఏర్పాట్లపై హనుమకొండ IOC లో అధికారులతో సమీక్షా దేసమావేశం.
సాయంత్రం వరంగల్ నుండి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం.