6 గ్యారంటీలు అమలు చేయాలి
6 గ్యారంటీలు అమలు చేయాలి
ప్రజా పాలన బూర్గంపాడు మండలంలో డిసెంబర్ జనవరి నెలలోప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో విద్యుత్తు జీరో బిల్లు 200 వరకు కాల్చిన వారికి జీరో బిల్లుకు చేసుకోండి దరఖాస్తుచెప్పిన ప్రభుత్వం 200 వరకు వాడుకునే వారికి ఫ్రీగా కరెంటు అన్నారు.
గ్యాస్ సబ్సిడీ 500కే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రజాపాలనలో పెట్టుకున్న దరఖాస్తులు నూటికి 30% మంది ఆన్లైన్లో సక్రమంగా అధికారులు చేయకపోవడం వల్ల బూర్గంపాడు ఎంపీడీవో ఆఫీస్ కు ప్రజలు తిరుగలేని పరిస్థితి.
ప్రభుత్వం వెంటనే ఆన్ లైన్ డౌన్లోడ్ యాప్ అమలు చేయాలి.
500 గ్యాస్ సబ్సిడీ కస్టమర్లకు ఉండే విధంగా చూడాలని కోరారు. బ్యాంకులో సబ్సిడీ డబ్బులు పడట్లేదు అని ప్రజలు ఇబ్బందులకి గురవుతున్నారని సిపిఎం పార్టీ బత్తుల వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారు.