BadradrikothagudemPinapaka

ప్రమాదంలో వజ్జ వెంకటయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్రమాదంలో వజ్జ వెంకటయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు

 పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీ గొట్టెల గ్రామం వద్ద రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై లారీ దూసుకుని వెళ్ళింది. ఈ ప్రమాదంలో వజ్జ వెంకటయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాలు పై నుంచి లారీ వెళ్లిపోవడంతో కాలు కింది భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. గాయాలైన వ్యక్తిని 108సహాయంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *