BadradrikothagudemTelangana

అకాడమిక్ రివ్యూ మీటింగ్

అకాడమిక్ రివ్యూ మీటింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయంలో  భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సులోచన రాణి  ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల ప్రధాన ఆచార్యులతో అకాడమిక్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు .

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్స్ సంఖ్యను పెంచాలని, EAPCET, NEET కోచింగ్ ఇవ్వాలన్నారు .

బయోమెట్రిక్ విధానం క్రమ పద్ధతిగా నిర్వహించాలని, ప్రధాన చార్యులు బోధన సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *