ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే
ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి ప్రజలు తమ సమస్యలను తెలుపుకునేందుకు వీలుగా “గ్రీవెన్స్ డే” ను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీ కి నేరుగా సమస్యలు తెలుపుకోవచన్నారు.