మణుగూరు మండల ప్రజలకు పోలీస్ లా సూచనలు
మణుగూరు మండల ప్రజలకు పోలీస్ లా సూచనలు
రెండు రోజులపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పలు భారీ అత్యంత భారీ వర్షాలు కురిస్తేనే వాతావరణ శాఖ ద్వారా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు DSP రవీంద్రరెడ్డి తెలిపారు.అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అదేవిధంగా ముఖ్యంగా పశువుల కాపరులు మరియు చిన్న చిన్న వాగుల పక్కన ఉండే పంటపొలాల యజమానులు, గోదావరి పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలోకి వెళ్లకూడదు.
ప్రజలు ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100 dial లేదా మణుగూరు పోలీస్ వారిని సంప్రదించాల్సిందిగా కోరారు .
అదేవిధంగా గ్రామాల్లో పరిసరలో ఉండే చిన్న చిన్న వాగులు వద్దకు చేపలు పట్టడానికి చిన్న పిల్లలు వెళుతూ ఉంటారు. ప్రజలు దయచేసి పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో చిన్న వాగుల వద్దకు గాని ఎక్కడ గాని పంపకూడదు.