సీతారామ ప్రాజెక్ట్ వద్ద కు తెలంగాణ మంత్రులు
సీతారామ ప్రాజెక్ట్ వద్ద కు తెలంగాణ మంత్రులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మవారి పల్లి గ్రామంలోని సీతారామ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటరీ వద్దకు హెలిక్యాప్టర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ రఘురాంరెడ్డి బలరాం నాయక్ తదితరులు చేరుకున్నారు .
అమ్మవారి పల్లి గ్రామంలోని హెల్ప్ యాడ్ వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి ఘనంగా స్వాగతం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, జిల్లా కలెక్టర్, ఖమ్మం సిపి తదితరులు పలికారు.