Badradrikothagudemkarakagudem

బదిలీ పై వెళ్తున్న APGVB మేనేజర్ ని సన్మానించిన విఓఏలు.

బదిలీ పై వెళ్తున్న APGVB మేనేజర్ ని సన్మానించిన విఓఏలు.

కరకగూడెం,శోధన న్యూస్:కరకగూడెం APGVB బ్యాంకు మేనేజర్ గా విధులు నిర్వహిస్తు బదిలిపై వరంగల్ వెళుతున్న బ్యాంకు మేనేజర్ అనిల్ కుమార్ ని మండల విఓఏలు శాలువాతో సత్కరించారు.

గ్రూపు సభ్యులకు సకాలంలో ఋణాలు ఇవ్వడంలో ఆయన చూపిన చొరవను కొనియాడారు . భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో విఓఏలు రమాదేవి,పాపారావు,సాంబశివరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *