జిల్లాను పర్యాటకం అనే పదానికి ఒక పర్యాయపదంగా తీర్చిదిద్దుతాం.
జిల్లాను పర్యాటకం అనే పదానికి ఒక పర్యాయపదంగా తీర్చిదిద్దుతాం.
అనంతరం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు .
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పర్యాటక ప్రాంతాలను కోరుతున్నాను నెలలో ఒకసారి అయినా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పర్యాటక ప్రాంతాల్లో విడిది చేయాలి దీని ద్వారా పర్యాటక ప్రాంతాలు ప్రాచుర్యంలోకి వస్తాయిఅన్నారు. దీని ద్వారా పర్యాటకుల సంఖ్యతో పాటు ఆదాయం పెరుగుతోంది.
టూరిజం ప్రమోషన్ లో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించాం కిన్నెరసాని రిజర్వాయర్ లో బోటులో విహరించారు.కెన్నెరసానిని వెడ్డింగ్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.హైల్యాండ్స్ లో కాటేజీల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు, సాధ్యాసాధ్యాలపై చర్చించారు. జిల్లాను పర్యాటకం అనే పదానికి పర్యాయపదంగా తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. అనంతరం10.77 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కిన్నెరసాని లో జరుగుతున్న కాటేజీ నిర్మాణ పనులపురోగతిని పరిశీలించారు.
అనంతరం కొత్తగూడెంలో రూ. 12.36 కోట్లతో నిర్మిస్తున్న హరిత హోటల్, కన్వెన్షన్ సెంటర్ పనుల పురోగతిని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని హంగులతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మూడు నెలల్లో పనులు పూర్తి అవుతాయని అధికారులు వివరించారు.