భక్తి శ్రద్ధ లతో అంకమ్మ తల్లి బోనాల జాతర
భక్తి శ్రద్ధ లతో అంకమ్మ తల్లి బోనాల జాతర
సత్తుపల్లి మండలం – బేతుపల్లి గ్రామం – బేతుపల్లి గ్రామం లో అంకమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమం లో గ్రామ ప్రజలు తో కలిసి బోనం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఎతారు.ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మండలం, బేతుపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.