కల్యాణ్ జువెలర్స్ ను ప్రారంబించిన శ్రీలీల
కల్యాణ్ జువెలర్స్ ను ప్రారంబించిన శ్రీలీల
బంగారు ఆభరణాల రంగంలో విశ్వసనీయతకు చిరునామా కల్యాణ్ జువెలర్స్ అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కల్యాణ్ జువెలర్స్ షోరూంను ఆమె ప్రారంభించారు. సంస్థకు తాను ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందన్నారు. వినియోగదారుల పట్ల నిబద్ధత కలిగి నాణ్యమైన సేవలను కల్యాణ్ జువెలర్స్ అందిస్తోందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా సంస్థ విస్తరిస్తోందని పేర్కొన్నారు.కొనుగోలుదారులకు అత్యుత్త ప్రపంచ స్థాయి బంగారు ఆభరణాలను అందిస్తూ వారి ఆదరణను చూరగొంటోందని తెలిపారు.ఇక్కడి ఆభరణాల కలెక్షన్ ఆభరణ ప్రియులను ఆకట్టుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. విశ్వసనీయత, పారదర్శకత అనే మూలసూత్రాలకు కట్టుబడి పనిచేస్తామని వివరించారు.ఎప్పటికప్పుడు సరికొత్తగా సేవలను అందిస్తామన్నారు.