ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ
ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ
కరకగూడెం మండల కేంద్రంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు టైగర్ ఏనుముల రేవంత్ రెడ్డి సారాధ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా రైతులతో కలిసి హర్షం వ్యక్తం చేస్తూ, బాణసంచ కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.