బంగారపు షాపు ప్రారంభం
బంగారపు షాపు ప్రారంభం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరంలో పలు ప్రారంభోత్సవాలు పరామర్శల్లో పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన ప్రముఖ బంగారపు షాపులో ప్రారంభంతోపాటు ఇటీవల మరణించిన బాధ్యత కుటుంబాల్లో మంత్రి తుమ్మల ఓదార్చారు. తుమ్మల వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్టణ ప్రముఖులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.