రేవంత్ రెడ్డి చిత్రపటానికి పులాభిషేకం
రేవంత్ రెడ్డి చిత్రపటానికి పులాభిషేకం
సత్తుపల్లి నియోజకవర్గం లోని సత్తుపల్లి మండలం, వేంసూరు , పెనుబల్లి , కల్లూరు ,తల్లాడ , సత్తుపల్లి పట్టణం లోని గ్రామాల వారిగా 393 మంది లబ్ధిదారులకు సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో 1 కోటి 46 లక్షలు రూపాయలు విలువగల CMRF చెక్కులను మండల కాంగ్రెస్ నాయకులు ద్వారా లబ్ధిదారులకు అందించారు.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తెలంగాణ రాష్ట్రo లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాం లోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు ప్రజలకు అందిస్తూ ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం లోని 393 మంది లబ్ధిదారులకు ఒకే సారి CMRF చెక్కులు అందించిన రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పులాభిషేకం చేశారు.