అంగరంగ వైభవంగా అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం
అంగరంగ వైభవంగా అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం
అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య అర్జున్, నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యల వివాహం జూన్ 10 న చెన్నైలోని గెరుగంబాక్కంలోని అర్జున్ సర్జా యొక్క శ్రీ యోగ ఆంజనేయర్ ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగింది.