బాలికకు ఆర్థిక సహాయం
బాలికకు ఆర్థిక సహాయం
సీతక్క సహాయం చేయడం తప్ప ఆర్జించడం తెలియదు. కులం, మతం ప్రాంతం పట్టింపు ఉండదు. కటిక పేదరికాన్ని అనుభవించి, పేదలకు న్యాయం చేయాలనే తపనతో తన 14 వ ఏట జీవితాన్ని త్యాగం చేసి నక్సలైట్ గా మారారు.
వన దేవతల రూపంలో మంత్రి సీతక్క
వన దేవతల రూపంలో పురుడు పురుడు పోసుకున్న ఆ తల్లి ఆనాటి నుండి నేటికీ సహాయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగాములుగు జిల్లా కేంద్రానికి చెందిన ల్యాడ ఉదయ్ కూతురు ల్యాడ యాపిల్ గత కొన్ని రోజులుగా జ్వరంతో అమృత హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క బాధితులను ఓదార్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్థిక సాయం అందించి బాసటగా నిలిచారు. సీతక్క సేవ గుణానికి చాటుకున్నారు.అనారోగ్యంతో బాధపడుతున్న పేదింటి బాలికకు ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న వనదేవతల వారసురాలు మంత్రి సీతక్క అన్ని ప్రజలు కొనియాడారు.