బండి సంజయ్ కుమార్ ని శాలువాతో సత్కరించిన జేస్ ఆర్
బండి సంజయ్ కుమార్ ని శాలువాతో సత్కరించిన జేస్ ఆర్
కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా భాద్యతలు స్వీకరించి మొట్ట మొదటి సారిగా కరీంనగర్ పార్లమెంటుకు విచ్చేస్తున్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కి హుస్నాబాద్ నియోజకవర్గం కోహేడ మండలం శనిగరం స్టేజ్ వద్ద బీజేపీ శ్రేణులతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,హుస్నాబాద్ నియోజకర్గ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి శాలువ తో సత్కరించి స్వాగతం పలకారు .