ప్రగతిశీల భావాలతో పీపుల్స్ బడ్జెట్
ప్రగతిశీల భావాలతో పీపుల్స్ బడ్జెట్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆశలు,ఆకాంక్షల మేరకు, వారి గుండె చప్పుడును అర్థం చేసుకుని అత్యంత ప్రగతిశీల భావాలతో పీపుల్స్ బడ్జెట్ గా ఈ సభలో ప్రవేశ పెట్టాం అన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
ఈ బడ్జెట్ అంకెల గారడీ ఏమీ లేదు. భ్రమలు అంతకన్నా లేదు. ఉన్నది ఉన్నట్లు ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నాతోటి సహచర మంత్రులంతా కలిసి ఈ బడ్జెట్ ను ఆమోదించారు.
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన చేసిన వాగ్దానాలకు,వారి జీవితాలు ఏవింధగా అయితే బాగుపడాలని ఆశించామో వారి కోసం ఈ బడ్జెట్
ఆ వర్గాల అభ్యున్నతి కోసం ఏరికోరి జాగ్రత్తగా సభ ముందు పెట్టడం జరిగిందన్నారు.