రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతఙ్ఞతలు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతఙ్ఞతలు
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా నియమించినందుకు.. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా ఎంపి రాంసహాయం రఘురామారెడ్డి , ఎమ్మెల్యే లు మాట్టా రాగమయి , ఆదినారాయణ , పాయం వెంకటేశ్వర్లు , రాందాస్ నాయక్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతఙ్ఞతలు రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ ఛైర్మెన్ మువ్వా విజయబాబు తెలిపారు.