కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి -బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు
కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి
-బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు
దమ్మపేట, శోధన న్యూస్ : కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు కోరారు. మొండివర్రే కాలని నుంచి అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ప్రచారానికి వచ్చిన మెచ్చా నాగేశ్వరరావుకు పూల వర్షం కురిపిస్తు మహిళలు ఘన స్వాగతం పలికారు. అశ్వారావుపేట గడ్డ మీద గులాబి జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.