ఖమ్మంతెలంగాణ

కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం

 బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం

సత్తుపల్లి , శోధన న్యూస్ :తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సత్తుపల్లి వారి ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయం మార్కెట్ కమిటీ ఆవరణలో కార్తిక మాస వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పతాకావిష్కరణ మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు 350 మంది బ్రాహ్మణులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోడిమల అప్పారావు, ఎమ్మెస్సార్ శర్మ ,వి త్రినాధరావు, మాదిరాజు పుల్లారావు ,గిరి ప్రసాద్ శర్మ, హైదరాబాద్ వారు ఆలూరి హైదరాబాద్ మాదిరాజు హరీష్ ,మాటూరి లక్ష్మీనారాయణ ,మారం రాజు రాధాకృష్ణ, సిహెచ్ కృష్ణమోహన్  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *