శాంతి మార్గంలోనే జీవిద్దాం ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్
శాంతి మార్గంలోనే జీవిద్దాం
ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్
సత్తుపల్లి , శోధన న్యూస్ : ఏసుప్రభు చూపించిన శాంతి మార్గంలోనే ప్రజలందరూ జీవించాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి పట్టణంలోని నేతాజీ రోడ్ లో చర్చిలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో రాగమయి పాల్గొన్నారు.ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో జరిపిన నూతన సంవత్సర వేడుకల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొని ఉద్యోగులకు, కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని పలు చర్చిలో పాల్గొని ప్రార్థనలు చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.