తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అశ్వారావుపేటలో పోలీసు తనిఖీలు

అశ్వారావుపేటలో పోలీసు తనిఖీలు
అశ్వారావుపేట, శోధన న్యూస్: అశ్వారావుపేట లో ఎన్నికల కోడ్ నేపధ్యంలో అశ్వారావుపేట డీఎస్పీ వెంకటేష్ వాహనాలను తనిఖీ చేశారు. ఆయనతో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *