ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను కలిసిన పోలీస్ అధికారులు
ఇల్లందు ఎమ్మెల్యే కోరం ను కలిసిన పోలీస్ అధికారులు
ఇల్లందు, శోధన న్యూస్ : ఇల్లందు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి నియోజకవర్గానికి వీచ్చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య ను ఆదివారం వారి స్వగృహంలో ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి. ఇల్లందు, టేకులపల్లి సిఐలు కరుణాకర్,ఇంద్రసేనారెడ్డి,టేకులపల్లి సబ్ ఇన్స్ స్పెక్టర్ రమణా రెడ్డి లు మర్యాద పూర్వకంగా కలిసిపుష్పగుచ్చంఅందజేసి,శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.