తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఇల్లందు బస్ డిపో లో పలు సేవలు ప్రారంభం

ఇల్లందు బస్ డిపో లో పలు సేవలు ప్రారంభం

ఇల్లందు, శోధన న్యూస్ : క్రొత్తగా ప్రారంభించుకున్న ఇల్లందు డిపోలో మంగళా వారం నుండి అడ్వాన్స్ రిజర్వేషన్ మంత్లీ సీజన్ టికెట్స్ ,వికలాంగుల బస్ పాసులు, విద్యార్థుల బస్ పాసులు మొదలగు సేవలను ఖమ్మం రీజనల్ మేనేజర్ వెంకన్న ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిపో మేనేజర్ బాణాల వెంకటేశ్వర రావు ఇల్లందు డిపో ఎస్ టీ.ఐ బి ఎస్ రాణి ఇల్లందు డిపో సిస్టం సూపర్ వైజర్ వేమూరి నాగరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్ ఎం మాట్లాడుతు ఈ అవకాశాన్ని అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకొని అర్ టి సి అభివృద్ధికి తోడ్పలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *