ఖమ్మంతెలంగాణ

ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
అశ్వా రావుపేట, శోధన న్యూస్ : నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ పర్సా రాంబాబుని   కాంగ్రెస్ నేతలు తహశీల్దార్  కార్యాలయంలో బుధవారం మర్యాద పూర్వకంగా  కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు విషయాలు పై రిటర్నింగ్ అధికారి నాయకులతో  చర్చించారు. ఈ కార్యక్రమం లో ములకలపల్లి జడ్పిటిసి, టిపిసిసి సభ్యురాలు సున్నం నాగమణి, తుమ్మ రాంబాబు, కొప్పుల శ్రీను, సున్నం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *