ఎమ్మెల్యే జోక్యంతో నిలిచిన చిన్నారి ప్రాణం
ఎమ్మెల్యే జోక్యంతో నిలిచిన చిన్నారి ప్రాణం
దమ్మపేట ,శోధన న్యూస్ : మండలంలోని అంకంపాలెం గ్రామానికి చెందిన కాకాడి. బాబురావు, నాగలక్ష్మి దంపతుల కుామారునికి హార్ట్ లో హోల్ వుంది.వారు ఆపరేషన్ చేయించడానికి ఆర్దికంగా వెనుకబడి ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ బాబు కి గుండే కి సంబంధించిన ఆపరేషన్ విషయం గురించి తెలుసుకున్నా జారే.ఆదినారాయణ ప్రత్యేక చొరవ తీసుకొని, వారి అనుచరులు కోండ్రు. శ్రావణ్ గారు పొట్ట. శివాజీ కి హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళమని ఆదేశించారు.అలా ఆ బాబు కి సోమవారం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. బ్లడ్ సేకరించి ప్రసన్న కుమార్ కి, ఆపరేషన్ కి సహాయం అందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఆ బాబు తల్లిదండ్రులు జారే ఆదినారాయణ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.